Kodi Ramakrishna Last Words About NTR Biopic | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-02-23

Views 720

Kodi Ramakrishna Last Words About NTR Biopic. Senior director Kodi Ramakrishna is no more yesterday at AIG Hospital in Gachibowli, Hyderabad.
#KodiRamakrishnaLastWords
#NTRBiopic
#KodiRamakrishna
#ntrmahanayakudu
#ntrmahanayakudu1stdaycollections

శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ మరణం తెలుగు చిత్ర సీమను విషాదంలోకి నెట్టివేశాయి. ఆయన చివరి చూపుకోసం వస్తున్న పలువురు ప్రముఖులు కోడి రామకృష్ణతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ విడుదలైన రోజే కోడి రామకృష్ణ అస్తమించడం చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో తన అనుబంధం గురించి, బాలయ్య తీస్తున్న బయోపిక్ గురించి రామకృష్ణ చెప్పిన మాటలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

Share This Video


Download

  
Report form