15 years old .. 18 years old .. 24 years old .. How can love be in these three stages? What are the things that are tricky? How did an accident turn out to be an accident in this track? Love is the story of `15-18-24 love story 'says Kiran.
#15-18-24lovestory
#Nikhileshwar
#Sahithi
#Kirtan
#SimranSania
#Upendra
#ParulBindul
#Esha
#Dhanyasri
#tollywood
15 వయసు.. 18 వయసు.. 24 వయసు.. ఈ మూడు దశల్లో ప్రేమ ఎలా ఉంటుంది? ఆ ప్రేమల్లో గమ్మత్తయిన సంగతులేంటి? ఈ ట్రాక్ లోనే ఊహించని ఓ యాక్సిడెంట్ మొత్తం కథను ఎలా మలుపు తిప్పింది? అన్నదే `15-18-24 లవ్ స్టోరీ` అని అంటున్నారు దర్శకుడు కిరణ్. నిఖిలేశ్వర్, సాహితి, కీర్తన్, సిమ్రాన్ సానియా, ఉపేంద్రా, పారుల్ బిందల్ , ఈషా ,ధన్య శ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం `15-18-24 లవ్ స్టోరీ`. మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.