KCR Announces Rs 25 Lakh To Families of Pulwama Victims | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-22

Views 337

The Telangana Assembly has condemned the incident on the CRPF jawans in Pulwama. Assembly mourning for martyrs As soon as the assembly was set up on Friday, the Chief Mnidter KCR called for the moratorium
#telanganabudget2019
#kcr
#pulwama
#jawans
#bhattivikramarka
#25lakh
#assembly
#rajasingh
#balaala
#trs

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర వాదులు చేసిన దాడిని తెలంగాణ అసెంబ్లీ ఖండించింది. అమరవీరులకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. శుక్రవారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ప్రసంగించారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించారు. దాడిలో మృతిచెందిన వీరుల సేవలను సర్మించుకున్నారు. ఆయా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయాలైన జవాన్లు కోలుకోవాలని ఆకాంక్షించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS