Laxmi Parvathi Sensational Comments On Balakrishna | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-02-22

Views 1

Lakshmi Parvathi, the widow of late NT Rama Rao has alleged that Balakrishna has no daring to reveal the real story of late NTR in his biopic NTR Mahanayukudu.
#lakshmiparvathi
#ramgopalvarma
#premiershowtalk
#ntrmahanayakudu
#chandrababunaidu
#ntr
#mahanayakudutrailer
#hansikamotwani
#kalyanram
#ntrbiopic

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. రెండవ భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. కానీ లక్ష్మీపార్వతి ప్రస్తావన మాత్రం ఎక్కడా లేదు. తాజాగా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం గురించి స్పందించారు.

Share This Video


Download

  
Report form