Adah Sharma Stuns In Newspaper Printed Dress | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-02-22

Views 6

Actress Adah Sharma has flaunted her hot cleavage in paper dress and took to her Instagram to share her pic and captioned it, I’m in the news nyka femina beauty awards 2019.Tag someone who would wear a newspaper dress Last night fornyka femina beauty awards 2019.
#adahsharma
#tollywood
#newspaperdress
#heartattack
#garam
#kshanam
#kalki
#rajashekar
#purijagannadh
#nithin
#1920movie

హార్ట్ ఎటాక్' మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆదా శర్మ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. న్యూస్ పేపర్లతో తయారైన డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోసి ఆశ్చర్య పరిచింది. ముంబైలో బుధవారం రాత్రి జరిగిన నైకా ఫెమీనా బ్యూటీ అవార్డ్స్ 2019 కార్యక్రమంలో పాల్గొన్నన్న ఆమె రెడ్ కార్పెట్ మీద ఈ వింత డ్రెస్సుతో దర్శనమిచ్చి ఆకట్టుకుంది. అదా క్లీవేజ్ షో అభిమానుల మతి పోగొడుతోంది.

Share This Video


Download

  
Report form