Varalakshmi Sarathkumar Made Hot Comments On Prabhas | FilmiBeat elugu

Filmibeat Telugu 2019-02-20

Views 2

DISC-Varalakshmi recently interacted with the media and told that she liked Prabhas’s performance in ‘Baahubali’ and was waiting for an opportunity to pair with him. “Everyone wants to work with Prabhas, and I’m no exception,’ said the actress
#varalaxmisarathkumar
#prabhas
#kollywood
#vishal
#baahubali
#sandeepkishan
#sarkar
#maari2
#mrchandramouli
#thenaliramakrishna


హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరలక్ష్మి శరత్ కుమార్ తమిళనాట దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే వరలక్ష్మి తమిళ చిత్ర పరిశ్రమలో ఫైర్ బ్రాండ్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. గత ఏడాది విజయ్ చిత్రం సర్కార్ లో వరలక్ష్మి పోషించిన ప్రతి నాయిక పాత్ర హైలైట్ గా నిలిచింది. ఎలాంటి విషయం గురించి అయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వరలక్ష్మి శరత్ కుమార్ శైలి. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ భామ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి హాట్ కామెంట్స్ చేసింది.

వరలక్ష్మి చుట్టూ అనేక రూమర్స్ ఉన్నాయి.హీరో విశాల్ కు, వరలక్ష్మికి మధ్య ఘాటు ఎఫైర్ సాగుతోందని చాలా వార్తలు వినిపించాయి. వీరిద్దరూ పెళ్ళికి సిద్ధం అవుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. విశాల్, వరలక్ష్మి ఇద్దరూ ఈ వార్తలని ఖండించినా రూమర్స్ మాత్రం ఆగలేదు. కానీ ఇటీవల విశాల్ తాను హైదరాబాద్ యువతి అనీషాని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించడంతో ఈ రూమర్స్ కు ఫుల్‌స్టాప్ పడ్డట్లైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS