Hero Sivaji Comments On Pawan Kalyan In Delhi | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-13

Views 1.5K

Hero Sivaji controversial comments on Janasena chief Pawan Kalyan and Janasena Party in AP CM Chandrababu Naidu's deeksha.
#sivaji
#ysjagan
#pawankalyan
#janasena
#chandrababunaidu
#andhrapradeshassemblyelections2019
#loksabhaelections2019
#guntur
#narendramodi
#lokesh

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారుతోంది. పవన్‌తో పాటు వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. పలు సందర్భాల్లో జనసేనానిని, వైసీపీ అధినేతను ఇమిటేట్ చేస్తూ సెటైర్ వేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS