Ys Vijayamma Emotional Comments On Yatra Movie | Mahi V Raghav | Mammootty | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-02-12

Views 353

YS Vijayamma emotional words about Yatra Movie. Yatra movie based on life of Y. S. Rajasekhara Reddy, who served as Chief Minister of Andhra Pradesh from 2004 to June 2009 representing Indian National Congress.
#yatra
#ysvijayamma
#mahivraghav
#Pressmeet
#ysr
#biopic
#Mammootty
#yatramovie


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'యాత్ర'. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ బయోపిక్‌కు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా 'యాత్ర' చిత్రాన్ని వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ వీక్షించారు. ప్రసాద్ లాబ్స్‌లో వేసిన ప్రత్యేక షోకు విజయమ్మ చిత్రం బృందంతో కలిసి హాజరయ్యారు. సినిమాచూసిన అనంతరం తన అభిప్రాయాలు మీడియాతో పంచుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS