The MP Elections Race Was Started In Telangana Congress | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-09

Views 334

The MP race was started in Telangana Congress. In the wake of the news that the scheduled for the Lok Sabha elections will released this month end, so the congress party leaders have been focused on the election.
#komatireddyvenkatreddy
#revanthreddy
#congressparty
#tpcc
#loksabhaelections
#aspirants
#recommendations
#congresshighcommand
#aicc
#rahulgandhi

ఈ సారి ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని రెండు స్థానాల్లో విజయం తమదే అన్న ధీమా అధికార టీఆర్‌ఎస్‌ నాయకత్వం వ్యక్తం చేస్తుండగా.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు భిన్నంగా ఉంటుందని, తమకు అనుకూల పవనాలు వీస్తాయన్న ఆశాభావం కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తం అవుతోంది. నల్లగొండ స్థానంనుంచి తాను పోటీకి దిగుతానని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS