#BiggBossTelugu3 : Jr.NTR Puts Some Condition For Season 3 | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-02-05

Views 1

Bigg Boss Telugu Show is getting ready for Third season. Now its big debate is going in media that.. NTR would be a host for 3rd one. In this occasion, Report Suggest that Jr NTR put conditions to Bigg Boss on Candidate selection process.
#BiggBossTelugu3
#jrntr
#Nani
#RRR
#rajamouli
#biggbosscontestants

తెలుగులో మొట్టమొదటి బిగ్‌బాస్ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో ఆ కార్యక్రమం మరోస్థాయికి వెళ్లిన సంగతి తెలిసిందే. తెలుగు బిగ్‌బాస్‌ షోకు ఎన్టీఆర్ ఓ క్రేజ్ తెచ్చారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే రెండో సీజన్‌ నుంచి తప్పుకోవడంతో నేచురల్ స్టార్ నాని తెరపైకి వచ్చారు. అయితే ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన తర్వాత ఆ మార్కును అందుకోవడానికి నాని తంటాలు పడ్డారనే వాదన కూడా వినిపించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS