"Clarity comes when the script is completed." Dil Raju on Ravi Teja in F3 Movie with Venkatesh and Varun Tej.
#DilRaju
#RaviTeja
#F3Movie
#Venkatesh
#VarunTej
#tamannah
#tollywood
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'ఎఫ్ 2' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలైన బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. మీడియం బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ సాధంచడంతో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. త్వరలో 'ఎఫ్ 3' తీస్తామని దిల్ రాజు, అనిల్ రావిపూడి అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది? ఇంకా ఎవరైనా హీరోలు ఇందులో యాడ్ అవుతున్నారా? అనే అంశంపై తాజాగా ప్రెస్ మీట్లో దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.