ICC World Cup 2019 : Gautam Gambhir Picks 15-Member Squad For ICC World Cup 2019 | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-30

Views 355

Former cricketer and a member of the World Cup-winning team, Gautam Gambhir picks his 15-member squad for the upcoming ICC World Cup 2019
#ICCWorldCup2019squad
#GautamGambhir
#viratkohli
#msdhoni
#rishabpanth
#ravichandranashwin

ఈ ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు ఇంగ్లాండ్‌లో వన్డే వరల్డ్ కప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్, వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఈ వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టుని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రకటించాడు. మొత్తం 15 మందితో కూడిన తన కలల జట్టుని గంభీర్ మంగళవారం ప్రకటించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS