Former Defence Minister George Fernandes Is No More | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-29

Views 13

Former Union defence minister George Fernandes is no more at the age of 88 on tuesday morning following a prolonged illness,his family sources said
#GeorgeFernandes
#Formerdefenceminister
#illness
#delhi

కేంద్ర మాజీ ర‌క్ష‌ణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) క‌న్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించిన ఫెర్నాండెజ్ వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో రక్షణ, రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS