Varun Tej's Valmiki Movie Pooja Ceremony | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-28

Views 93

Varun Tej's 9th film in the direction of Harish Shankar is titled as Valmiki. The launched today at Rama Naidu Studio. Produced By - Ram Achanta and Gopi Achanta On 14 Reels Plus Banner.
#varuntej
#harishshankar
#14Reels
#RamAchanta

ఎఫ్‌2' సంచలన విజయం అందుకున్న మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న చిత్రం 'వాల్మీకి'. జనవరి 27న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ ప్రారంభోత్సవం జరుపుకుంది. వరుణ్ తేజ్ కెరీర్లో 9వ చిత్రం ఇది. వరుణ్‌తేజ్‌పై చిత్రీకరించిన ఫస్ట్‌షాట్‌కు నిహారిక కొణిదెల క్లాప్‌ నివ్వగా, రామ్‌ బొబ్బ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. వి.వి.వినాయక్‌ ఫస్ట్‌ షాట్‌ను డైరెక్ట్‌ చేయగా.. సుకుమార్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియజేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

Share This Video


Download

  
Report form