నటసింహం నందమూరి బాలకృష్ణ ని హిందూపురం లో ఓడించడానికి నడుము బిగించింది తెలుగు యాంకర్ శ్వేతా రెడ్డి . పలు ఛానల్ లలో యాంకర్ గా పనిచేసిన శ్వేతా రెడ్డి ఇటీవల ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కే ఏ పాల్ స్థాపించిన ప్రజా శాంతి పార్టీలో చేరింది , అంతేకాదు ఏకంగా బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం సీటు కొట్టేసింది . డాక్టర్ కే ఏ పాల్ శ్వేతా రెడ్డి ని బాలయ్య మీద పోటీ కి నిలబెడుతున్నాడు .
#NandamuriBalakrishna #SwethaReddyAnchor #HindupurElections
ఈ యాంకర్ ఎం ఎల్ ఏ అవుతుందా ? | Nandamuri Balakrishna | Swetha Reddy Anchor - Tollywood
Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood
Official Page of Tollywood Magazine - Follow US
Maintained by Tollywood Inc., USA
https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/