AP Government Need 30,000 Crores Next Month Expenditures For Funds | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-25

Views 425

The Andhra Pradesh government seems to well and internally has been deadly financially problems. About 30,000 crore is spent, but Chandrababu Sarkar did not cross the month of February. The state government has initiated universal initiatives for debts. In turn, efforts have been made for overdraft in the Reserve Bank.
#chandrababunaidu
#apgovernment
#andhrapradesh
#amaravati


ఆంద్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం హంగూ ఆర్భాటం పైకి బాగానే క‌నిపిస్తున్నా ఆర్థికంగా చితికి పోయిన‌ట్టు తెలుస్తోంది. సుమారు 30 వేల కోట్లు ఖర్చుపెడితే కానీ చంద్రబాబు సర్కారు ఫిబ్రవరి నెలను దాటలేదు. దీంతో అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పిటకే రిజర్వ్ బ్యాంకులో ఓవర్ డ్రాఫ్ట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అలాగే వివిధ కార్పొరేషన్ల ద్వారా కనీసం 15 నుంచి 20 వేల కోట్లు అప్పుతేవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటుగా రైతు సాధికార సంస్ధ ద్వారా మరో 8 వేల కోట్లు, ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకం ద్వారా మరో 4800 కోట్లు తెచ్చి ఫిబ్రవరి నెల గడపాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ యోచన చేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS