Singer K J Yesudas Press Meet | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-19

Views 2K

Kattassery Joseph Yesudas or Jesudas is an Indian classical musician and a leading playback singer.His voice lends itself well to both Indian classical, devotional and popular songs. He has recorded more than 40,000 songs in many languages, including Tamil, Hindi, Malayalam, Kannada, Telugu, Bengali, Gujarati, Oriya, Marathi, Punjabi, Sanskrit, Tulu, Russian, Arabic, Latin and English through his long career. He has been singing for most Indian languages, except Assamese and Kashmiri. In his heyday, he was known as the Jim Reeves of South India. Fans term his voice as nothing short of "divine".
#KattasseryJosephYesudas
#kjyesudas
#Bengali
#Punjabi
#hyderabad
#Tulu

కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్ (జ. జనవరి 10, 1940) ఒక భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు మరియు గాయకుడు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. ఏడు జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నాడు.[2] కేరళ ప్రభుత్వం తరపున 24 సార్లు, కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐదు సార్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆరు సార్లు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒకసారి ఉత్తమ గాయకుడి పురస్కారం అందుకున్నాడు. ఈయన శాస్త్రీయ సంగీతమేగాక, భక్తిగీతాలు మరియు సినిమా పాటల గాయకుడిగా సుపరిచితుడు. వివిధ భారతీయ భాషల్లో దాదాపు 40,000 పాటలు పాడాడు. తెలుగు సినీపరిశ్రమలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS