Hardik Pandya and KL Rahul appeared on a TV chat show earlier this month and sparked outrage with their sexist comments about women. Social media was enraged as Hardik Pandya bragged about his "hook-ups" with several women and said he liked to check them out at bars or nightclubs.
#HardikPandya
#KLRahul
#BCCI
#AnirudhChaudhary
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఎవరితోనూ ఫోన్లలో మాట్లాడటం లేదని తండ్రి హిమన్షు పాండ్యా వెల్లడించారు. 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వీరిద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న బీసీసీఐ.. వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.