Former Australia captain Ian Chappell feels the Virat Kohli led side is India's best in pace bowling and fielding but it is nowhere close to being the best in batting.
#indiavsaustraliaODIseries
#ViratKohli
#IanChappell
#klrahul
#pujara
ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమిండియాపై ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం ఇయాన్ ఛాపెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లలో ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా ఉందని తెలిపాడు.