Comedian Ali Met YS Jagan, Chandrababu and Pawan Kalyan | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-07

Views 145

After YSRCP chief YS Jagan and Jana Sena chief Pawan Kalyan, comedian Ali meets AP CM Chandrababu Naidu. and Tollywood actor and comedian Ali said that he was met Jana Sena chief Pawan Kalyan for with on the New year.
#APassemblyelections2019
#YSJagan
#ysrcp
#ComedianAli
#PawanKalyan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ తెలుగు హాస్యనటుడు అలీ ఆదివారం కలిశారు. చంద్రబాబు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెల్లే సమయంలో ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. చంద్రబాబుతో ఏకాంతంగా అరగంటపాటు భేటీ అయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS