Pirates of the Caribbean : Disney Saves 700 Crores Profit By Dropping John Depp Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-03

Views 1

Pirates of the Caribbean has Johnny Depp in the lead role. The series of the film was started in 2003 with Pirates of the Caribbean: The Curse of the Black Pearl, which received positive reviews from critics. Post the success of its first installment, the makers announced the trilogy of the series with Dead Man's Chest, At World's End and On Stranger Tides. The series gave the audience a very famous character of Jack Sparrow played by Johnny Depp, which has created an immense impact on the audience.
#johnnydepp
#piratesofthecaribbean
#DeadMan'sChest
#TheCurseoftheBlackPearl

పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' సిరీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఐదు సిరీస్ లుగా ఈ చిత్రం ప్రపంచ సినీ అభిమానులని ఉర్రూతలూగిస్తోంది. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ చిత్రంతో ప్రముఖ నటుడు జానీ డెప్ క్రేజీ హీరోగా మారాడు. ఈ సిరీస్ మొత్తం జాక్ స్పారో పాత్రలో జానీ డెప్ నటించాడు. అతడి నటనకు గాను ఆస్కార్ అవార్డు కూడా లభించింది. డిస్ని సంస్థ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఆరో సిరీస్ కు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆరవ భాగం నుంచి జానీ డెప్ ని తొలగించినట్లు వచ్చిన వార్తప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS