Padi Padi Leche Manasu Movie Team Press Meet over Movie Result | Sharwanand

Filmibeat Telugu 2018-12-26

Views 349

Padi Padi Leche Manasu is a Telugu-language film directed by Hanu Raghavapudi, starring Sharwanand and Sai Pallavi in the lead roles. And Here is Sharwanand speech about Padi Padi Leche Manasu result.
శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా హను రాగవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చితరం 'పడి పడి లేచె మనసు'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బేనర్లో చెరుకూరి సుధాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేదు. సినిమా ఫస్టాఫ్ బావున్నప్పటికీ... సెకండాఫ్‌లో తేడా కొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మౌత్ టాక్ కూడా యావరేజ్‌గా ఉండటంతో పెద్ద హిట్టవుతుందనుకున్న చిత్ర బృందం అంచనాలు తలక్రిందులు అయ్యాయి. సోమవారం మీడియాతో సమావేశం అయిన శర్వానంద్ రిజల్ట్‌పై స్పందించారు. శర్వానంద్ మాట్లాడుతూ... ‘పడి పడి లేచె మనసు' సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాను. పెద్ద సినిమా, పెద్ద రేంజికి వెళుతుంది అనుకున్నాను. సినిమా చేసే ముందు, చేసిన తర్వాత, ఇప్పుడు ఒకటైతే బాగా నమ్మాను. నాకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది, ఇలాంటి ఫిల్మ్ చేసినందుకు గర్వంగా ఉంది... అన్నారు
#PadiPadiLecheManasu
#Sharwanand
#SaiPallavi
#PadiPadiLecheManasuPressMeet
#Sharwanandspeech

Share This Video


Download

  
Report form