Priyanka-Nick's Reception : Who is Best Looking Deepika Ranveer Or Priyanka Nick | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-12-21

Views 519

Priyanka-Nick's Reception : The newlyweds - Deepika Padukone and Ranveer Singh attending Priyanka-Nick's reception, considering Ranveer is really close to Priyanka.
ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ ముంబై వెడ్డింగ్ రిసెప్షన్ : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన అమెరికన్ ప్రియుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1, 2 తేదీల్లో క్రిస్టియన్, హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ఇందుకు వేదికైంది. పెళ్లి తర్వాత వెంటనే ఢిల్లీలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా... ప్రధాని నరేంద్ర మోడీ సైతం హాజరయ్యారు. బుధవారం (డిసెంబర్ 19)న ఈ దంపతులు బాలీవుడ్ ప్రముఖుల కోసం వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు
#PriyankaChopra
#NickJonas
#PriyankaNickReception
#DeepikaRanveer
#DeepikaPadukone

Share This Video


Download

  
Report form