Nenu C/o Nuvvu Movie Teaser Controversy Press Meet. About Caste Controversy director Thumma Saga Reddy saying sorry to people.
#NenuC/oNuvvu
#NenuC/oNuvvuMovieTeaser
#NenuC/oNuvvuMovieTeaserControversy
#tollywood
1980వ దశాబ్దపు వాస్తవ ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘నేను కేరాఫ్ నువ్వు’. సాగా రెడ్డి తుమ్మా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కిషోర్, సానియా సిన్యా, బాషా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.