TSPSC Is Planning To Release The Group 1 And Group 3 Posts Soon | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-19

Views 1.2K

TSPSC is planning to release the Group 1 and Group 3 posts soon. The CS is reviewing the process of division of posts based on multi zonal. If it is completed, the notification will be issued soon, "said TSPSC secretary Vani Prasad.
#TSPSCGroup1notification
#apgroup1notification
#apgroup3notifications
#Group3
#TSPSC
#Telanganastate

టీఎస్‌పీఎస్సీ త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. మల్టీజోనల్ ఆధారంగా పోస్టుల విభజన ప్రక్రియను సీఎస్ సమీక్షిస్తున్నారని.. అది పూర్తయితే త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామంటున్నారు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్. ఇప్పటివరకు ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ పరిధిలో ఉన్న అన్నీ పోస్టులకు రాత పరీక్షలు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి ఉద్యోగ ప్రకటనల ప్రతిపాదనలు పెండింగ్ లో లేవని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS