KCR Decided That His Support For YCP Chief YS Jagan ? | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-18

Views 1

The information disclosing that the Telangana CM has decided that his support for YCP chief YS Jagan for next general elections in AP. If the campaign on the decision taken by the TRS is true, the Jana Sena party is a huge shock, says political analysts.
#KCR
#pawankalyan
#ktr
#trs
#pawankalyan
#YSJagan
#apelections2019


హోరా హోరీగా జ‌రిగిన తెలంగాణ‌లో ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ అనూహ్య విజ‌యాన్ని అందుకుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వ‌చ్చింద‌న్న చందంగా తెలంగాణలో గులాబీ పార్టీ గెలుపు ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న ఏపి రాజ‌కీయ నాయకుల‌కు గులాబీ బాస్ తీసుకున్న నిర్ణ‌యం వారు వ్య‌క్తం చేసిన హ‌ర్షాన్ని ఆవిరి చేస్తోంది. ఏపి ఎన్నిక‌ల ప్ర‌చారంలో తాము త‌ప్ప‌కుండా పాల్గొంటామ‌ని చెప్పిన గులాబీ బాస్ ఎవ‌ర‌కి మ‌ద్ద‌త్తుగా ప్ర‌చారం చేస్తోరోన‌న్న అంశం ప‌ట్ల ఆస‌క్తి నెల‌కొంది. ఏపిలో ప‌ర్య‌టిస్తామ‌ని అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ చెప్పుకొస్తున్న‌ప్ప‌టికి ఎవ‌రికి అనుకూలంగా ఉంటార‌నేది ఉత్కంఠ‌గా మారింది. ఇంత‌కీ అంద‌రిని టెన్ష‌న్ పెట్టే పవన్ కళ్యాణ్ కేసీఆర్ అంశంలో ఎందుకు ఉత్కంఠతకు లోన‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS