Rajasthan, Madhya Pradesh, Chhattisgarh CM Swearing-in Ceremonies | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-17

Views 592

Congress veteran Kamal Nath Monday was sworn in as Madhya Pradesh chief minister. Earlier this morning, Ashok Gehlot and Sachin Pilot were sworn in as Rajasthan Chief Minister and Deputy CM in Jaipur’s Albert Hall.
#SwearinginCeremonies
#KamalNath
#AshokGehlot
#SachinPilot
#ప్రమాణస్వీకారం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మధ్యప్రదేశ్‌లో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో బీఎస్పీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మూడు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS