India vs Australia 2nd Test Day 2 Highlights : India 172/3 Trail Australia By 154 Runs at Stumps

Oneindia Telugu 2018-12-15

Views 224

Virat Kohli (82 not out) and Ajinkya Rahane (51 not out) notched up well composed half-centuries as India posted 172/3 at stumps on Day 2 of the Perth Test on Saturday.
#IndiavsAustralia
#INDVSAUS
#KLRahul
#IndiavsAustralia2ndTest
#viratkohli
#AjinkyaRahane

పెర్త్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగుస్తోంది. కోహ్లీ, రహానే హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 69 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (82), రహానే (51) పరుగులతో ఉన్నారు.

Share This Video


Download

  
Report form