Revanth Reddy Challenges KTR : సవాల్ పై నిలబడకుంటే కల్వకుంట్ల వంశమే కాదని భావించవలసి వస్తుంది

Oneindia Telugu 2018-12-10

Views 1.7K

Congress leader Revanth Reddy has thrown a challenge to KTR saying that he is ready to withdraw from politics if he looses in Kodangal elections but asked if the KTR is ready to do the same if he wins the elections
#TelanganaElections2018
#RevanthReddy
#KTR
#KCR
#polling
#congress

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన సంచలన ఆరోపణలు చేసారు. అలాగే, మంత్రి (ఆపద్ధర్మ) కేటీ రామారావుకు ప్రతి సవాల్ విసిరారు. ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ రెండుచోట్ల తన ఓటును నమోదు చేసుకున్నారని, కాబట్టి ఆయనను చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని, ఎన్నికల ప్రక్రియ చాలా దారుణంగా ఉందని చెప్పారు. కొడంగల్‌లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే కేటీఆర్ తీసుకుంటారా అని సవాల్ విసిరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS