India vs Australia 1st Test Day 2 : Australia at 191/7 Trail India (250) By 59 Runs| Oneindia Telugu

Oneindia Telugu 2018-12-07

Views 107

Travis Head was Australia's highest run-scorer in their first innings on Day 2 of the Adelaide Test against India. Wicketkeeper Rishabh Pant took an excellent catch after a turning ball flicked off Khawaja's glove. He was out for 28 on a review decision.
#IndiavsAustralia
#indvsaus
#RohitSharma
#CheteshwarPujara
#viratkohli
#RishabhPant

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు చెలరేగారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్(61), మిచెల్ స్టార్క్ (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా ఆస్ట్రేలియా 59 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 250 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 250/9 పరుగులతో రెండోరోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా పరుగులేమీ చేయకుండానే షమీ(6) రూపంలో చివరి వికెట్‌ను కోల్పోయింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS