Junior NTR, Kalyan Ram is not participating in Telangana Assembly election campaign. But questions raised Why Jr NTR, Kalyan Ram Not Participating in Suhasini Campaign. tdp leaders says that there is no political reason behind this.
#TelanganaAssemblyelections
#Telanganaelections2018
#chandrababunaidu
#ntr
#KalyanRam
#electioncampaign
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బుధవారంతో తెరపడనుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే అంశం మొదటినుంచి వైరల్ అయింది. దివంగత నటుడు, టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్ పల్లి సెగ్మెంట్ నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు.