96 Movie: Vijay Sethupathi - Trisha film is a Beautiful & Heart Touching says Tollywood Veteran Director Tammareddy Bharadwaj. He says, #VijaySethupathi and #Trisha shine in exquisite love story and #96 movie is a refreshingly fresh romantic trip down the memory lane with outstanding performances. Finally, he concludes that Trisha Krishnan and Vijay Sethupathi's 96 movie is the most beautiful films out there.
#96Movie
#96Moviereview
#vijaysethupathi
#trisha
#TammareddyBharadwaj
#tollywood
విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందిన '96' మూవీ సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ త్వరలో తెలుగులో కూడా రీమేక్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఈ మూవీ చూసి చెప్పిన రివ్యూ హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా చూసిన తర్వాత తాను ఆశ్చర్యపోయానని, అలాంటి సినిమా తీయడానికి వారు ఎలా సాహసం చేశారో అర్థం కావడం లేదు అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఇంతకీ ఈ మూవీ గురించి తమ్మారెడ్డి ఇంకా ఏం చెప్పారో చూద్దాం.