Taran Adarsh Tweeted On Mahesh Babu's Multiplex | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-12-03

Views 1

"Had a tour of the 7-screen Superplex, AMB Cinemas [Asian Mahesh Babu Cinemas], with renowned architect Eranna Yekbote, before the formal inauguration... Must add, the 7-screen Superplex is breathtakingly beautiful. Special thanks to Mahesh Babu, his wonderful wife Namrata and the Narangs for being wonderful hosts... #AMBCinemas urstrulyMahesh amb_cinemas." Taran Aadarsh tweeted.
#MaheshBabu
#maharshi
#TaranAdarsh
#multiplex
#tollywood


మహేష్ బాబు, ఏసియన్ సినిమాస్ కలిసి నిర్మించిన 'ఎఎంబి సినిమాస్' (ఏసియన్ మహేష్ బాబు సినిమాస్) ఆదివారం గ్రాండ్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఈ మల్టీప్లెక్స్ ప్రారంభించారు. 7 స్క్రీన్లు, 1638 సీటింగ్ కెపాసిటీతో ఉన్న ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ వ్యాపార విశ్లేషకుడు, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 'ఎఎంబి సినిమాస్' నిర్మించిన తీరు చూసి ఆశ్చర్యపోయారు. ఇందులోకి వెళితే ఇంద్రలోకంలోకి వెళ్లినట్లు ఉందనే భావన వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form