Anchor Anasuya Busts Rumors On Comeback | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-12-03

Views 5K

Anasuya Bharadwaj's Jabardust comeback. Anasuya popularity as a television anchor and her screen presence on the small screen is something really worth talking about.
#AnasuyaBharadwaj
#Anchorrashmi
#anchorvarshini
#jabardasth
#hyperaadi
#getupsrinu
#tollywood


యాంకర్ అనసూయ ప్రస్తుతం క్రేజీ సెలెబ్రిటీ. అటు బుల్లి తెరపై, ఇటు వెండి తెరపై మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. జబర్దస్త్ లాంటి పాపులర్ షోకు చాలా కాలంగా అనసూయ యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఇటీవల అనసూయ జబర్దస్త్‌లో కనిపించకపోవడంతో అనేక పుకార్లు మొదలయ్యాయి. ఎట్టకేలకు ఆ పులర్లన్నింటికీ తెర పడింది.

Share This Video


Download

  
Report form