India vs Australia Test Series : Rohit Sharma Should Come As Opener | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-01

Views 107

Time to test Rohit Sharma's credentials as Test opener after Prithvi Shaw injury against Cricket Australia XI? 'Rohit Sharma should open in India vs Australia 1st Test' - Twitterati reacts to Prithvi Shaw's ankle injury.
#RohitSharma
#IndiavsAustraliaTestSeries
#viratkohli
#muralivijay
#KLRahul
#PrithviShaw

ఆస్ట్రేలియాతో టెస్టు సిరిస్‌కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో శుక్రవారం ఫీల్డింగ్ చేస్తూ యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో తొలి టెస్టుకి దూరమయ్యాడు. దీంతో అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి ఆతిథ్య జట్టుతో జరగనున్న తొలి టెస్టులో అతని స్థానంలో రోహిత్ శర్మని ఓపెనర్‌గా ఆడించాలని అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగే రోహిత్ శర్మ, టెస్టుల్లో మాత్రం ఎప్పటి నుంచో మిడిలార్డర్‌లోనే ఆడుతున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS