Prakash Raj has been accused of being a nationalist sensitive in the BJP government. Controversially, the central BJP government has directly questioned the fact that Modi was opposed to the ban on big banknotes executed and how many crores recovered black money to India. Recently, the BJP and the Telangana politics are back in the news.
#PrakashRaj
#chandrababunaidu
#trs
#BJP
#Congress
#TelanganaElections2018
దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ఎప్పుడూ సంచలనాలకు కేంద్రబిందువవుతుంటారు. సినిమా పరిశ్రమలో ప్రాంతీయ భాషా నటులకు అవకాశాల మీద పోరాటం చేసి ఆ కొన్నాళ్ల క్రింద వివాదాస్పదమైతే ఆతర్వాత బీజేపి ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి జాతీయ స్థాయిలో సంచలనంగా మారారు ప్రకాష్ రాజ్. ఏకంగా మోదీ అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్నిబహాటంగా వ్యతిరేకించడమే కాకుండా ఎన్ని కోట్లు నల్లధనాన్ని భారత్ కు తిరిగి తెచ్చారని కేంద్ర బీజేపి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించి వివాదాస్పదం అయ్యారు. తాజాగా బీజేపి, తెలంగాణ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ మళ్లీ వార్తల్లో నిలిచారు.