ఎమర్జెన్సీలో ఇంటర్నెట్ అయిపోయిందా..! అయినా నో ప్రాబ్లమ్ : 2 రూపాయలకే డాటా | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-30

Views 187

The public sector company CDOT will provide internet services for two rupees. The details of this are announced in the Bangalore Tech Summit. Mobile Data is the lowest price through the Public Data Office system developed by the company.
#CDOT
#MobileData
#internetservices
#PublicDataOffice
#TechSummit

టెక్నాలజీ పెరిగింది. అరచేతిలో ప్రపంచం చూస్తున్నాము. ఒకప్పుడు పెద్దోళ్లకే పరిమితమైన ఇంటర్నెట్ సేవలు రానురాను సగటు మనిషికి కూడా అందుబాటులోకి వచ్చాయి. గ్రామగ్రామాన నెట్ హల్ చల్ చేస్తోంది. అయితే ఇంటర్నెట్ ప్రొవైడర్ల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో డాటా చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈనేపథ్యంలో మరో అడుగు ముందుకేసి 2 రూపాయలకే డాటా అందిస్తున్నట్లు ప్రకటించింది సీడాట్ (సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్ టెలిమ్యాటిక్స్‌) సంస్థ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS