Rajinikanth's 2.0 Breaks Mahesh's Record with 35 shows in Prasad Imax

Filmibeat Telugu 2018-11-28

Views 1

A few years back, Mahesh Babu's Businessman film was released in 33 shows on the first day at Prasad Imax theatres. Now, Rajinikanth's 2.0 is recreating that magic to have 35 shows in the same Prasad Imax theatres on November-29.
#robo2.o
#2.o review,
#Rajinikanth,
#Maheshbabu
#AkshayKumar
#PrasadImax

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 2.0 చిత్ర హంగామా మొదలయింది. నవంబర్ 29 గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం రాత్రి నుంచే యుఎస్‌లో ప్రీమియర్స్ షోల సందడి మొదలవుతుంది. శంకర్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ని చూసేందుకు దేశ వ్యాప్తంగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత చలన చిత్ర సత్తాని ప్రపంచానికి తెలియజేసే చితం ఇది అంటూ విడుదలకు ముందే ప్రశంసలు అందుకుంటోంది. అందుకు తగ్గట్లుగానే భారీ స్థాయిలో విడుదలవుతోంది.

Share This Video


Download

  
Report form