Priyanka Chopra and Nick Jonas are all set to tie the knot on December 2 at the Umaid Bhawan Palace in Jodhpur, Rajasthan. Priyanka Chopra and Nick Jonas will have a limited guest list of 200 people with only their close friends and family in attendance. As per reports, a single night stay at the Umaid Bhawan costs something around Rs 43 lakhs!
#PriyankaChopra
#NickJonas
#PriyankaNickwedding
#UmaidBhawanPalace
#PriyankaNickmarriage
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా త్వరలో అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 2, 3 తేదీల్లో జోధ్‌పూర్‌లోని తాజ్ ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో రెండు సాంప్రదాయాల్లో వీరి పెళ్లి వేడుక జరుగబోతోంది. నవంబర్ 29 నుండే ఇక్కడ పెళ్లి సందడి మొదలు కాబోతోంది. తాజ్ హోటల్స్ నిర్వహణలో ఉన్న ఉమైద్ భవన్‌ను నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు బుక్ చేశారట. పెళ్లికి ముందు జరిగే వేడుకలైన మెహందీ, సంగీత్ కార్యక్రమాలు మెహ్రంగర్ కోటలో జరుగుతాయట. ఇందుకోసం ప్రియాంక, నిక్ పెట్టే ఖర్చు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అందుకు సంబంధించిన వివరాలపై లుక్కేద్దాం.