Taxiwala Success Celebrations At Bhimavaram | Vijay Devarakonda Rocks Again

Filmibeat Telugu 2018-11-24

Views 9.5K

Taxiwala became a huge hit at the Box-Office. The movie crossed breakeven on the first day itself by collecting 10.5 Crores. Vijay Devarakonda and the entire Taxiwala team is promoting the movie like never before. Taxiwala producers are planning a huge success meet at a college in Bhimavaram. So here the Taxiwala tem Success Celebrations At Bhimavaram.
రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – ప్రియాంక జువాల్కర్ జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘టాక్సీవాలా’. మాళవిక నాయర్, కళ్యాణి , మధు నందన్ కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. శనివారం (నవంబర్ 17)న ప్రేక్షకుల ముందుకొచ్చిన టాక్సీవాలా హిట్ టాక్ సొంతం చేసుకొంది.
#Taxiwala
#TaxiwalaSuccessCelebrations
#VijayDevarakonda
#PriyankaJavalkar

Share This Video


Download

  
Report form