Sri Krishna Creations Production No 1 Movie Opening held at Hyderabad.actress Poorna is acting in this movie.it was done in ramanaidu studios.writter marudhoori raja clapped
#SriKrishnaCreationsProductionNo1
#Hyderabad
#Poorna
#ramanaidustudios
కృష్ణ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. పూర్ణ ప్రధాన పాత్రలో గౌరికృష్ణ నిర్మిస్తోన్న ఈ చిత్రం ద్వారా అన్నం చిన్నికృష్ణ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ మాటల రచయిత మరుధూరి రాజా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా నిర్మాత ఫాదర్ ఇ.రమేష్ కెమెరా స్విచాన్ చేశారు.