Pawan Kalyan,Prabhas Unites Politically

Filmibeat Telugu 2018-11-20

Views 5.6K

There are rumors that Krishnama Raju's wife Shyamala Devi would join hands with Janasena. If the news is to be believed, Prabhas' aunt Shyamala Devi is likely to contest from Narasapuram constituency.
#pawankalyan
#prabhas
#tollywood
#Narasapuramconstituency
#ShyamalaDevi
#Janasena

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతులు కలపబోతున్నారా? ఇప్పటి వరకు ఆయా సినీ వేదికల్లో మాత్రమే కలిసి కనిపించిన ఈ ఇద్దరు స్టార్స్ త్వరలో రాజకీయ వేదికపై చేతులు కలపబోతున్నారా? అంటే అవునే అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. సీనియర్ నటుడు, పొలిటీషియన్, ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు... పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ కూడా తన మద్దతు పవన్ కళ్యాణ్‌కు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Share This Video


Download

  
Report form