2.0, undoubtedly the most-anticipated Indian movie of the year. This movie is set to release in the theatres on November 29. The film which is a sequel to the 2010 blockbuster will feature Superstar Rajinikanth in the lead role, while Akshay Kumar is playing the lead antagonist. This movie shot in Native 3D technology.
#2.O
#Rajinikanth
#AkshayKumar
#3Dtechnology
#shankar
రోబో 2.O మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ప్రేక్షకుల్లోనే కాదు.. సినీ ప్రముఖుల్లో ఆసక్తి పెరుగుతున్నది. హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా కొన్ని మేకింగ్ వీడియోలు, ట్రైలర్, ఇంకా విడుదల కానీ యంతర లోకపు సుందరివే అనే పాటను ఇటీవల మీడియాకు చూపించారు. వివరాల్లోకి వెళితే..