RRR : Bollywood Stylist Aalim Hakim To Style Ram Charan | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-11-19

Views 719

Really enjoyed myself in Hyderabad today with Ram Charan & S.S Rajamouli Sir.... I first met Rajamouli sir 15 years back when I had styled Nithiin’s hair for his movie SYE in 2004, it was based on a Rugby game..I remembered him(Rajamouli Sir) coming to my small salon which was attached with my home.Then BAHUBALI and now next ... He is one of the most gutsy filmmaker I have seen who tries to deliver something new all the time and gets successful each n every time.. He is a huge pride to Indian Cinema and it’s an honour to be a part of his vision." Aalim Hakim tweeted.
#RRR
#rrr
#RamCharan
#ntr
#rajamouli

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న మరో భారీ ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇటీవల గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. రాజమౌళి పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులో నిమగ్నమయ్యాడు. సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే లీడ్ యాక్టర్స్ లుక్ ఎలా ఉండాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చిన జక్కన్న... ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌ను రంగంలోకి దించారు. చెర్రీకి సంబంధించి స్టైలింగ్ బాధ్యతలు ఇతడికి అప్పగించినట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS