Actors Jr.NTR and Kalyan Ram had conveyed their best wishes to their sister Suhasini who would be filing her nomination on saturday for Kukatpally constituency in the upcomong telangana polls.Both these heroes had requested the prople of the constituency to bless her as she had taken the decision to serve people.
#Suhasini
#Jr.NTR
#KalyanRam
#nomination
#Kukatpally
#telanganaelections2018
నందమూరి ఫ్యామిలీ నుంచి ఈ సారి తెలంగాణ ఎన్నికల బరిలో దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని దిగుతున్నారు. ఆమె కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఈ రోజు నామినేషన్ వేయనున్న సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు బెస్ట్ విషెస్ తెలిపారు. ప్రజా సేవ చేసేందుకు మంచి నిర్ణయం తీసుకుని నేడు నామినేషన్ వేయనున్న తన సోదరి సుహాసినిగారికి అభినందనలంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.