విజయనగరం జిల్లాలో ప్రారంభమైన జగన్ పాదయాత్ర..! | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-12

Views 1

Leader of Opposition in Andhra Pradesh legislative assembly and YSRCP President YS Jagan Mohan Reddy's mass contact initiative, Praja Sankalpa Yatra restarts from Vizianagaram district.
#ysjagan
#padayatra
#PrajaSankalpaYatra
#YSRCP
#Vizianagaram


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా కోడి పందేల కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే..అక్టోబరు 25న విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మేలపువలసలో పాదయాత్రకు విరామం ఇచ్చి హైదరాబాద్ బయలుదేరిన వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విమానాశ్రయంలో కత్తితో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడిచేయగా, ఆపై డాక్టర్స్ సూచించిన మేరకు ఆయన చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుని సోమవారం ఉదయం ప్రజాసంకల్ప యాత్రను పునః ప్రారంచారు. ఆదివారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జగన్, రోడ్డుమార్గాన మేలపువలసకు చేరుకున్నారు. సోమవారం ఉదయం 295వ రోజు పాదయాత్రను ప్రారంభించిన జగన్, మక్కువ క్రాస్, ములక్కాయవలస మీదుగా కాశీపట్నం క్రాస్‌ రోడ్డు వరకు కోనసాగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS