3 Indian Cricketers Who Have Played Only One Test | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-09

Views 1K

The margin for failure in the Indian Cricket team is very thin. With the Indian Premier League (IPL) happening every year, new cricketers are entering the limelight and creating immense competition within the team.
#indiavsaustralia
#ODI
#TeamIndia
#vinaykumar
#karnsharma
#nomanojah
#3Indiancricketers


ప్రతి ఏటా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జరుగుతుండటంతో కొత్త కొత్త ఆటగాళ్లు పుట్టుకొస్తున్నారు. ఐపీఎల్‌లో వారు చేసిన ప్రదర్శన ఆధారంగా జాతీయ జట్టులో సైతం చోటు దక్కించుకుంటున్నారు.
అయితే, కొంత మంది టీమిండియాలో చోటు దక్కించుకున్నప్పటికీ కేవలం కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమయ్యారు. మరికొందరైతే ఒకే ఒక్క మ్యాచ్‌తో కనుమరుగయ్యారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ... భారత్ తరుపున ఒకే ఒక్క టెస్టు ఆడిన ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు.

Share This Video


Download

  
Report form