Flexi Issue In Vijayawada Jana Sena Telugudesam Party

Oneindia Telugu 2018-11-07

Views 1

Flexi fight in Vijayawada Jana Sena and Telugudesam Party. Jana Sena leader Mandali Rajesh flexi against Telugudesam Party.
#JanaSena
#pawankalyan
#TelugudesamParty
#chandrababu
#MandaliRajesh


విజయవాడలో ఫ్లెక్సీ రాజకీయం వేడిని రాజేస్తోంది. తెలుగుదేశం పార్టీ నేత కాట్రగడ్డ బాబు ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా విజయవాడలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి పోటీగా జనసేన నాయకుడు మండలి రాజేష్ కూడా టీడీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. 2009లో టీడీపీ పరిస్థితి ఏమిటి, 2014లో అధికారంలో లేని కారణం ఏమిటో తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు ఆలోచించుకోవాలని ఈ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS