Savyasachi Box Office Collection In US Premieres

Filmibeat Telugu 2018-11-02

Views 410

Savyasachi has collected $87,257 from 91 locations at the US box office in the premiere shows on Thursday. Savyasachi directed by Chandoo Mondeti & produced by Naveen Yerneni, C.V. Mohan, Y. Ravi Shankar under the banner Of Mythri Movie Makers. The film features Naga Chaitanya, R Madhavan and Nidhhi Agerwal in lead roles.
#Savysasachi
#nidhiagarwal
#madhavan
#chandumondeti
#tollywood

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'సవ్యాసాచి' చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. సక్సెస్‌ఫుల్ చిత్రాలు అందించిన మైత్రి మూవీస్ నిర్మిస్తున్న చిత్రం కావడం, మాధవన్ ఇందులో విలన్ రోల్ పోషించడం, రషెస్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడాయి. యూఎస్ఏ బాక్సాఫీసు రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ ఓపెనింగ్స్ పరంగా నాగ చైతన్య గత చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' కంటే 'సవ్యసాచి' వెనకపడ్డట్లు తెలుస్తోంది. అయితే గతంలో చైతు-చందూ కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమమ్' రికార్డులను ఈ చిత్రం అధిగమించింది

Share This Video


Download

  
Report form