జగన్ పాదయాత్ర వాయిదా ? | Is YS Jagan Mohan Reddy's Pada Yatra Postponed

Oneindia Telugu 2018-11-02

Views 590

YSRCP president and leader of the Opposition YS Jaganmohan Reddy's padayatra has a possibility of postponed. After attack incident Jagan has been struggling with Shoulder injury problem. It is known that the padayatra may begin from 10th of this month.On the other hand, the YCP team will meet the President Ramnath Kovidh on 5 th of this month.
#YSJaganMohanReddy
#YSRCP
#Padayatra
#jaganinjury
#srinivas
#Postponed

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాద యాత్ర ముందు ప్రకటించిన ప్రకారమైతే నవంబర్ 3 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆయనపై జరిగిన హత్యాయత్నం ఘటనలో భుజానికి అయిన గాయం పూర్తిగా మానేందుకు మరో వారం రోజులైనా విశ్రాంతి అవసరమని తెలిసింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి మొదలవ్వాల్సిన పాదయాత్ర వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ 10నుంచి పాదయాత్రను పున:ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే షెడ్యల్ ప్రకారం జగన్ పాదయాత్ర శనివారం నుంచి మళ్లీ ప్రారంభం అవుతుందనే ఉద్దేశ్యంతో విశాఖకు రానున్న జగన్ కు ఘనస్వాగతం పలికేందుకు వైసిపి శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాయి. మరోవైపు 5 వతేదీన రాష్ట్రపతిని వైసిపి బృందం కలవనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS